Advertisements

May 24, 2013

Government gives nod to 10 Deputy Collectors - APPSC


Government gives  nod to 10 Deputy Collectors


భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ 

ఇచ్చింది. రాష్ట్రంలో 34,450 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు రాష్ట్ర 


ప్రభుత్వం ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే ఉద్యోగ వివరాలు 

శాఖల వారీగా ఇచ్చారు.


గిరిజనశాఖ ఉపాధ్యాయులు-1877 పోస్టులు, ఎక్సైజ్‌ ఎస్సై-314, ఎక్సైజ్ 


సూపరింటెండెంట్-24, జూనియర్ కాలేజి లెక్చరర్లు (జేఎల్) 4,523, డిగ్రీ 

కాలేజి లెక్చరర్లు (డీఎల్‌) 617, టీఎల్‌-180, డాక్టర్స్- 2వేలు, ఏపీఎస్సీ 

కానిస్టేబుల్‌-3,848, సివిల్ కానిస్టేబుల్- 4,661, కానిస్టేబుల్ కమ్యూనికేషన్‌-748, 


కానిస్టేబుల్ ట్రాన్స్‌పోర్టు-214, 


డిప్యూటీ కలెక్టర్స్-10, 



ఫారెస్ట్ రేంజ్  ఆఫీసర్లు-59


పీఆర్వో-5, అసిస్టెంట్ పీఆర్వో-21 లను భర్తీ చేయనున్నారు

Full News Click Here

Advertisements

No comments:

Followers